హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీపీఐ నేత గంగాధర్ ఆశయ సాధనకు కృషి చేయాలి'

JGL: వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక నేత, సీపీఐ సీనియర్ నేత శికారి గంగాధర్ ఆశయ సాధనకు కృషి చేయాలని సీపీఐ నేత రాచకొండ పెద్ద దేవయ్య పిలుపునిచ్చారు. ఆదివారం కోరుట్ల పట్టణంలోని సి. ప్రభాకర్ భవన్‌లో సంతాప సభ నిర్వహించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి సేవలను స్మరించుకున్నారు.