హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోవెలకుంట్లలో పోలీసుల కార్డాన్‌ అండ్‌ సెర్చ్!

NDL: కోవెలకుంట్ల సర్కిల్‌ పరిధిలోని అమడాల గ్రామంలో ఆదివారం పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. సీఐ మురళినాయక్‌ ఆధ్వర్యంలో అనుమానితులు, పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద 40 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా జీవించాలని సూచించారు.