NTR: విజయవాడ రూరల్ నిడమానూరు ఉన్నత పాఠశాలకు ఎన్టీఆర్ జిల్లా పాఠశాల క్రీడా ఎక్సెలెన్స్‌లో తృతీయ స్థానం అవార్డు లభించింది. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా విజయవాడలో జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రశంసపత్రం, మెమెంటో అందుకున్నారు. ఈ అవార్డు వరుసగా మూడోసారి దక్కడం విశేషం.
ఆంధ్రప్రదేశ్
నిడమానూరు ఉన్నత పాఠశాలకు జిల్లాస్థాయి అవార్డు


