హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు హక్కులపై అవగాహన

కృష్ణా: గన్నవరం మండలం వీరపనేనిగూడెం అంబేడ్కర్ గురుకులం పాఠశాలలో మానవ హక్కుల కమిషన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ప్రశాంతి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మానవ హక్కులు, రాజ్యాంగ హక్కులు, విద్యాహక్కు, బాలల హక్కులపై ప్రశాంతి అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.