కృష్ణా: గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై లారీలను ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బొమ్మలూరు వద్ద పార్కింగ్ కారణంగా జరిగిన ప్రమాదంలో విద్యాసంస్థ యజమాని మృతి చెందినప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జాతీయ రహదారిపై లారీల పార్కింగ్..!


