KRNL: సెప్టెంబర్ 1న నెల్లూరులో జరిగే డీవైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభల ర్యాలీ, బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదోని పట్టణ అధ్యక్షుడు మోహన్, కార్యదర్శి వెంకటేశ్ ఆదివారం కోరారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉపాధి, విద్యార్థుల సమస్యలపై పోరాటాలను ఉద్ధృతం చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'డీవైఎఫ్ఐ మహాసభను జయప్రదం చేయాలి'


