NRPT: మాగనూరు మండల కేంద్రంలో SIR కార్యక్రమంలో భాగంగా అన్ని బూత్‌ల బీఎల్‌ఏలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా SIR ప్రక్రియపై బీఎల్‌ఏలకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఓటరు జాబితా సవరణను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శివరాం రెడ్డి, జిల్లా సెక్రటరీ ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ
బీఎల్‌ఏలతో SIR పై సమీక్ష సమావేశం


