హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కలెక్టరేట్లో PGRS కార్యక్రమం: DRO

కడప కలెక్టరేట్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు DRO మల్లికార్జునుడు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు సభాభవనంలో జరిగే కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, పురపాలక కేంద్రాల్లోనూ సంబంధిత అధికారులు అర్జీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.