హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

GDWL: నేడు మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి రేపు రద్దయినట్లు అలంపూర్ మండల ఎంపీడీవో చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన, SIR ప్రక్రియలో నోటీసుల పనుల్లో అధికారులు నిమగ్నమై ఉండటంతో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చేవారం ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.