విశాఖ: జీవీఎంసీ పరిధిలో రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధికి రూ.400 కోట్ల కార్యాచరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కమిషనర్ కేతన్ గార్గ్ ఆదివారం తెలిపారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ చెరో రూ.200 కోట్లు సమకూర్చనున్నాయి. 10 జోన్లలో 205 కి.మీ. గ్రావెల్, డబ్ల్యూబీఎం రోడ్లను బీటీ, సీసీ రోడ్లుగా అభివృద్ధి చేయడంతో పాటు డ్రైన్లు, సెంట్రల్ మీడియన్లు, లైటింగ్ పనులు చేపడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
జీవీఎంసీ పరిధిలో రూ.400 కోట్లతో అభివృద్ధి'


