కర్నూలు జోహరాపురంలో ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ షేక్ మహమ్మద్ ఖలీద్ (35) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆటో ఫైనాన్స్ ఈఎంఐలు చెల్లించలేక, సంతానం కలగకపోవడంతో కొంతకాలంగా మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదుతో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య


