హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మృతుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం

PLD: చిలకలూరిపేట(మం) వేలూరు గ్రామానికి చెందిన 8 మంది మృతి చెందిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.