హైదరాబాద్: 28°C
తెలంగాణ

'HYDను లూటీ చేసేందుకే క్యూర్ కుట్ర'

MDCL: జిల్లా BJP నూతన కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. BJP జిల్లా అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో BJP రాష్ట్రా అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ రాజేందర్ పాల్గొన్నారు. రాంచందర్ రావు మాట్లాడుతూ.. HYDను లూటీ చేసేందుకే కాంగ్రెస్ క్యూర్ కుట్ర చేస్తుందన్నారు. గత BRS 15% కమిషన్ సర్కార్ అయితే, కాంగ్రెస్‌ది 30% కమిషన్‌ల పాలన అన్నారు.