NZB: డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు బైకులు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో మింట్రాజ్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
యానంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం


