హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా ముగిసిన NEET PG 2026

వరంగల్ జిల్లాలో నర్సంపేటలోని బిట్స్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన NEET PG-2026 ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్ష ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ,CCTV నిఘా వంటి చర్యలు చేపట్టామని తెలిపారు. మొత్తం 132 మంది అభ్యర్థులకు గాను 127 మంది హాజరయ్యారని తెలిపారు.