హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముత్యాలమ్మ ఆలయంలో మల్లారెడ్డి పూజలు

MDCL: మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి పరిధిలోని కొల్తూరులో నూతనంగా నిర్మించిన శ్రీ ముత్యాలమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.