RR: బోదునంపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ఇందిరమ్మ ఇల్లును సర్పంచ్ ఎదిరే నాగేశ్వర్ ప్రారంభించారు. సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారు కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
తెలంగాణ
నిరుపేదకి ఇందిరమ్మ ఇంటి కానుక


