RR: హైదరాబాద్ శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తుక్కుగూడలో ఓ బాలికపై గ్యాంగ్ అత్యాచారం జరిగినట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అత్యాచారం అనంతరం తీవ్రంగా గాయపడిన నర్సు శిరీష (21) అక్కడికక్కడే మృతి చెందింది. పరారీలో ఉన్న బిహార్‌కు చెందిన సైనా ఉల్లాను (35) అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా అత్యాచార యత్నం చేసి హత్య చేసినట్లు తేల్చారు.
తెలంగాణ
అమ్మాయిపై గ్యాంగ్ రేప్


