హైదరాబాద్: 28°C
తెలంగాణ

శేరిలింగంపల్లిలో 480 ఫ్లాట్ల కేటాయింపు

RR: శేరిలింగంపల్లి పరిధిలోని ఇందిరమ్మ టవర్స్ 480 ఫ్లాట్లకు గచ్చిబౌలి నిర్మిత కేంద్రంలో పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించారు. పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ అధికారులతో కలిసి టోకెన్లు తీసి లబ్ధిదారులను ప్రకటించారు. రిజర్వేషన్ల ప్రకారం ఎంపికైన వారికి 525 చ.అడుగుల ఫ్లాట్‌తో పాటు రిజిస్ట్రేషన్ జరుగుతుందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.