NRPT: మరికల్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన మల్లారెడ్డి (57) కాలిపై నుంచి బస్సు టైరు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. మరికల్ పోలీసులు వెంటనే 108లో మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. మరికల్ బస్టాండ్ అధ్వానంగా ఉండటంతో ప్రమాదం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
బస్సు నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు


