ప్రకాశం: కంభం పట్టణంలో విశ్వబ్రాహ్మణ సంఘ సర్వసభ్య సమావేశం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కనిగిరి నియోజకవర్గం నుంచి విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు అందరూ కలిసి "చలో కంభం" అంటూ బయలుదేరారు. కంభంలో జరగనున్న ఈ జిల్లా స్థాయి సమావేశంలో సంఘ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు విశ్వబ్రాహ్మణ సంఘం నేత దొడ్డోజి విశ్వనాథచారి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కంభంలో విశ్వబ్రాహ్మణ సమావేశం


