హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘తీజ్' కు జాతీయ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్

MHBD: బంజారాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ‘తీజ్’ పండుగకు జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించాలని LHPS MHBD జిల్లా అధ్యక్షుడు రాజేందర్ నాయక్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు అధికారికంగా నిర్వహించాలని కోరారు. పంటలు సమృద్ధిగా పండాలని బంజారాలు జరుపుకునే ఈ పండుగకు గుర్తింపు వచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు.