కడపపై నెల్లూరు జట్టు విజయం సాధించింది. అనంతపురంలోని రాయలసీమ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన అండర్-23 మల్టీడే మూడో రౌండ్ పోటీలో కడప 157 పరుగులకు ఆలౌటైంది. నెల్లూరు బౌలర్ అఖిల్ 7 వికెట్లు తీశాడు. 120 పరుగుల లక్ష్యాన్ని నెల్లూరు 14.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మన్విత్ రెడ్డి 52 పరుగులు చేశాడు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు జట్టు ఘన విజయం


