SRCL: తెలంగాణ ఉద్యమకారుల రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ ఛైర్మన్‌గా గజ్జెల దేవరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా నాయకులు, ఉద్యమకారుల సమావేశంలో నూతన కమిటీ ఏర్పాటుపై చర్చించిన అనంతరం ఆయనను ఛైర్మన్‌గా ఎంపిక చేశారు. ఉద్యమకారుల హక్కులు, సంక్షేమ పథకాలు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని దేవరాజ్ తెలిపారు.
తెలంగాణ
VIDEO: జిల్లా జేఏసీ ఛైర్మన్‌గా గజ్జెల దేవరాజ్


