హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దకొత్తపల్లిలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

NGKL: పెద్దకొత్తపల్లి మండలం మారేడుమన్ దీన్నే గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ గన్నోజు రామ్మోహన్ రావు, మాజీ ఎంపీటీసీ మంగమ్మతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది నేతలు ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.