KNR: కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా పరిషత్ డిప్యూటీ CEO టి.పవన్‌కుమార్ పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై పవన్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవలను అభినందించి, పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే


