KNR: కరీంనగర్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. 58వ డివిజన్‌లో రూ.50 లక్షల యూఐడీఎఫ్ నిధులతో చేపడుతున్న డ్రైనేజీ పైపులైన్, సీసీ రోడ్డు పనులను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. నిర్ణీత గడువులో నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: గంగుల


