హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ గ్రామ కమిటీలు ఏకగ్రీవం

BHPL: కాటారం మండలంలోని విలాసాగర్, మద్దులపెల్లి కాంగ్రెస్‌ గ్రామ శాఖ కమిటీలు మండల అధ్యక్షుడు తెప్పల దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. విలాసాగర్ అధ్యక్షుడిగా పూసల శశికాంత్, మద్దులపెల్లి అధ్యక్షుడిగా మల్లారం మహేష్‌, కొత్తపల్లి యూత్‌ అధ్యక్షుడిగా అజ్మీరా నాగరాజు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో పంతకాని సమ్మయ్య, జాగిరి రాజబాపు పాల్గొన్నారు.