KNR: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించడంపై తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎక్కటి సంజీవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇల్లందకుంట మండలం రాచపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరారు. 250 గజాల స్థలం, పెన్షన్, హెల్త్ కార్డులు, అందజేయాలన్నారు.
తెలంగాణ
'సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం'


