హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బైక్‌ను ఢీకొట్టిన లారీ

NZB: పిప్రి గ్రామానికి చెందిన సాయిరెడ్డి, సంధ్యారెడ్డి ఆర్మూర్‌లో వివాహానికి హాజరయ్యేందుకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. యూటర్న్‌ తీసుకుంటున్న సమయంలో హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌ వైపు వెళ్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయిరెడ్డికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.