KNR: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్లు విక్రయిస్తున్న కరీంనగర్‌లోని 'ఆరోగ్య ఫార్మసీ' యజమాని కొమ్మ రామును పోలీసులు అరెస్ట్ చేశారు. మత్తు ముఠా సమాచారం మేరకు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రావణ్ కుమార్ దుకాణాన్ని తనిఖీ చేసి సీజ్ చేశారు. అధిక లాభాల కోసం నిబంధనలు ఉల్లంఘించినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ
మత్తు టాబ్లెట్ల విక్రయం.. యజమాని అరెస్ట్


