KDP: బద్వేల్ పట్టణంలోని పోరుమామిళ్ల బైపాస్ రోడ్డులో లారీ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం వెనుక పాత టైర్లకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బద్వేల్‌లో అగ్నిప్రమాదం


