NLR: ఆత్మకూరులో సోమవారం నియోజకవర్గ పనుల పురోగతిపై అధికారులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. సుమారు రూ.8.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వైకుంఠ రథాల పనులను మంత్రి పరిశీలించనున్నారు. నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి, పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు సంబంధిత అధికారులతో నిర్మాణ పనులపై, పలు అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్మకూరులో రేపు మంత్రి ఆనం పర్యటన


