W.G: కాళ్ల మండలం కాళ్లకూరులోని శ్రీ స్వామివారి దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కలిదిండి మండలం పోతుమర్రుకు చెందిన నంబూరి వెంకట హరికృష్ణరాజు, భార్య రాధాకృష్ణవేణి, కుమారుడు వెంకట పవన్ రామలింగరాజు, భార్య శ్రుతి దంపతులు ఆదివారం రూ.1,00,116 విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని ఆలయ చైర్మన్ అడ్డాల శివరామరాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్వామివారి ఆలయానికి విరాళం అందజేత


