హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వాల్మీకుల సమస్యలపై గళమెత్తండి'

అన్నమయ్య: మదనపల్లెకు వచ్చిన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు మేకల విజయ్ మోహన్, ప్రధాన కార్యదర్శి పూలకుంట్ల హరిబాబు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్టీ సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి చిరకాల ఆకాంక్ష నెరవేర్చేందుకు చొరవ చూపాలని వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.