AKP: అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్‌లో పురుషులు, మహిళలు, పిల్లలకు ఉపయోగపడేలా నూతన ఓపెన్ జిమ్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మార్కెట్‌ను సందర్శించి, జిమ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేసి, నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నూతన జిమ్ ఏర్పాటుకు స్థల పరిశీలన


