MNCL: మందమర్రి పట్టణంలోని కామాఖ్యా అమ్మవారి ఆలయానికి భక్తులు, మహిళలు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి కృపతో కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయంలో సందడి నెలకొంది.
తెలంగాణ
VIDEO: ఆలయానికి పోటెత్తిన భక్తులు


