హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రాకు జీవనాడి గోదావరి జలాలు

AKP: పాయకరావుపేటలో సెప్టెంబర్‌ 2న పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు జీవనాడిగా మారనున్నాయని, తాగునీరు, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.