హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే

ELR: ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన వేలేరుపాడు మండలం మల్లారం గ్రామానికి చెందిన వాలీబాల్ జట్టు సభ్యులను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అభినందించారు. జిలుగుమిల్లీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం విజేతలకు 2 వాలీబాల్ కిట్లు, జెర్సీలు, బ్యాంకర్లుతో పాటు రూ.20,000 నగదు ప్రోత్సాహకాన్ని అందించారు