హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భారీ విరాళం

E.G: జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామంలో శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే హాజరై కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన శ్రీ వాణి ట్రస్ట్ నుంచి రూ. 20 లక్షల విరాళాన్ని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందించారు.