ELR: ఉంగుటూరు (M) రావులపర్రు వద్ద పత్తేపురం పంట కాలువపై నిర్మించిన కొత్త వంతెన పనులు పూర్తయినా అప్రోచ్ రోడ్డు లేక వంతెన అందుబాటులోకి రాలేదు. అయితే ఇరువైపులా మట్టి, గ్రావెల్ పోసి రోడ్డుకు అనుసంధానం చేయాల్సి ఉంది. ఈ చిన్న పని పూర్తి చేస్తే , ప్రజలకు, రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. వెంటనే అప్రోచ్ పనులు పూర్తి చేసి వంతెనను ప్రారంభించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కొత్త వంతెనకు అప్రోచ్ రోడ్డు కొరత


