హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనరల్ రిజర్వేషన్ అయితే ఆయనే ఛైర్మన్ అభ్యర్థి?

PPM: పార్వతీపురం మున్సిపల్ ఛైర్మన్ పదవికి రిజర్వేషన్ జనరల్‌గా ఖరారైతే వైసీపీ తరఫున మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ యిండుపూరు గున్నేశ్వరరావు(గున్నేష్)ను బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. EX MLA అలజంగి జోగారావు నుంచి ఆయనకు టికెట్ ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ అభ్యర్థికి దీటుగా విజయం సాధించేందుకు కృషి చేస్తున్నారు.