హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సనాతన ధర్మం.. సామాజిక సేవే మార్గం

W.G: భీమవరం జేపీ రోడ్డులోని ఆదిత్య హైస్కూల్ పక్కన కళావేదికలో విశ్వవిజ్ఞాపీఠం భీమవరం శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహించారు. 'ఆధ్యాత్మిక చైతన్యం–సామాజిక సేవా దృక్పథంతోనే జీవితానికి సార్థకత' అంశంపై శ్రీస్వామి దత్తర్షిత సరస్వతి స్వామిజీ ప్రసంగించారు. సనాతన ధర్మాన్ని పాటిస్తూ, సామూహికంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.