GNTR: గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నగరపాలక సంస్థలో పీజీఆర్ఎస్


