హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

5 కేంద్రాలలో నీట్ పీజీ పరీక్ష

కాకినాడ జిల్లా వ్యాప్తంగా 5 కేంద్రాలలో ఆదివారం నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అదనపు ఎస్పీ కిషోర్ కుమార్ నేతృత్వంలో పరీక్ష కేంద్రాల వద్ద పగడ్భందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టామన్నారు. ఆదిత్య యూనివర్సిటీ లోఏర్పాట్లను జగ్గంపేట సీఐ తిరుపతి పరిశీలించారు.