శ్రీకాకుళంలోని 26వ డివిజన్ అరసవల్లి హైస్కూల్ గ్రౌండ్‌లో ఆదివారం హ్యాపీ సండే వేడుకలు సందడిగా సాగాయి. యోగా గురువులు డాక్టర్ మోహన్, మోహన్, సంచాన శరత్ ఆధ్వర్యంలో యోగా, జుంబా డ్యాన్సులతో చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు రమణమూర్తి పేద విద్యార్థులకు తమ సొంత నిధులతో షూస్, గుడ్లు, మొలకెత్తిన బఠానీలు, నిమ్మరసం పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అరసవల్లిలో సందడిగా హ్యాపీ సండే


