హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ

కృష్ణా: మచిలీపట్నం సమగ్ర అభివృద్ధి లక్ష్యంతో రూపొందించిన విజన్ డెవలప్‌మెంట్ యాక్షన్ ప్లాన్‌పై R&B గెస్ట్ హౌస్‌లో కలెక్టర్ డి.కె. బాలాజీ , జేసీ నవీన్ స్పెషల్ ఆఫీసర్  ప్రీతంతో సమీక్షించడమైనది. మచిలీపట్నం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చబోతున్నామని తెలిపారు. పర్యాటకం, విద్య, క్రీడారంగంలో అత్యున్నత స్థాయిలో నిలబెట్టేలా చర్యలు చేపట్టామన్నారు.