హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

KDP: ముద్దనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లను స్టేషన్‌కు పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనవసర గొడవలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్నా కఠిన చర్యలు తప్పవని సూచించి, తగిన ఆదేశాలతో వారిని పంపించారు.