JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుకి చెందిన గట్టు వెంకటలక్ష్మి ఈరోజు మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు అంబటి కిషన్ రాజు మధ్యాహ్నం వారి నివాసానికి వెళ్లి, ఆమె పార్దివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సింగాపురం దయాకర్, మాజీ MPTC గట్టు రమేష్, స్థానికులున్నారు.
తెలంగాణ
మృతురాలికి నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు


