హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అయ్యప్ప ఆలయ నిర్మాణానికి భూమిపూజ

SKLM: మెలియాపుట్టి మండలం పట్టుపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఆదివారం భూమిపూజ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయ నిర్మాణానికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా రూ.40 లక్షల నిధులు మంజూరు చేయించామని MLA తెలిపారు.